టైటిల్: రబువా దావా సెంటర్ లో బోధించబడుతున్న ఇస్లామీయ కోర్సు మొదటి భాగం. ఖుర్ఆన్, హదీథ్, ఫిఖ్, తౌహీద్.
భాష: తెలుగు
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
క్లుప్త వివరణ: రియాధ్
లో మొట్టమొదటి సారిగా తెలుగు భాషలో ఇస్లామీయ కోర్సు పాఠ్య పుస్తకం తయారు
చేయబడినది. దివ్యఖుర్ఆన్ ఫౌండేషన్ మరియు తెలుగు కళాక్షేత్రం వారి కృషి,
ఎనలేని శ్రమ, అనువాదకుల కృషి, పునర్విమర్శకుల శ్రమ - ఫలితమే ఈ కోర్సు
పుస్తకం. ఇస్లాం అంటే ఏమిటో సామాన్యులకు కూడా అర్థం అయ్యేటట్లు తెలిపే ఒక
చక్కని పాఠ్యపుస్తకం.
No comments:
Post a Comment